నవతరంగంలో నేను రాస్తే వరుసగా ఓ నాలుగైదు టపాలెయ్యటం లేదా ఒక్కసారి, నెలో రెణ్ణెల్లో టపా కట్టేయటం. షరా మామూలుగా సెప్టెంబరు డుమ్మీకరణ జరిగగా... అగస్టులో ఆర్రోజుల్లో మూడు టపాలేశాను.
మిగతావెలా ఉన్నా, ఒకటి మాత్రం జనానికి బాగా కిక్కెంచింది.
రెండోది విజయ విశ్వనాథంలో స్వాతికిరణానికి సంబంధించి ముఖ్యమైన టపా. ఆ లింకు ఇవ్వను కానీ ఇప్పటివరకూ వచ్చినవి నా బ్లాగు మూసేసిన సందర్భంగా ఇక్కడే back dates తో పోస్టుతాను. ఒకే వరుసలో. చదూకోవచ్చు హాయిగా.
మూడోది... హాలీవుడ్ డైరక్టర్ గురించిన ఒక చిన్న టపా. అందులో నాకూ, రేరాజ్ కీ మధ్య జరిగిన చర్చ బాగుంది. చదవవచ్చు.
ఇక పోతే... జూన్ లో కొరియన్ సినిమా Bakha Satang
దిగ్దర్శకుడు Michelangelo Antonioni గురించి వ్రాసిన వ్యాసం ప్రశ్నాంటోనియోనీ కాస్త ఓపిక చేసుకుని చదివితే చాలా మంచి వ్యాసాలే. (కనీసం బాగున్నయనైనా చెప్తారు).
ఇప్పటికివండి సంగతులు.
గీతాచార్య