నెట్ దిగ్గజం గూగుల్ యొక్క బ్రౌజర్... క్రోమ్ నాలుగవ వెర్షన్ విడుదలైంది. గూగుల్ బేస్డ్ సర్వీసెస్ బ్రహ్మాండంగా నడిపించేందుకు క్రోమ్ వాడటమే ఉత్తమం. నా టెస్టింగులో మాత్రం సఫారీ, ఫైర్ఫాక్స్ 3.6, ఆ పైన క్రోమ్.
ఇక్కడ డౌన్‍లోడ్ చేసుకోండి. ఓపెన్/ఫ్రీ సోర్స్ దిగ్గజాలైన (???) మోజిల్లా, గూగుల్ వారి బ్రౌజర్ల సరి కొత్త వెర్షన్లని దాదాపూ ఒకే సమయంలో విడుదల చేశారు. వాటి పైన నా ప్రయోగాలు చేసి ఇస్తున్న రేటింగులు...
సఫారీ... 4.7
ఫైర్ఫాక్స్ 3.6... 4.5
క్రోమ్... గూగుల్ ఆధారిత సర్వీసులకి అయితే 4.6, ఇతర సాధారణ బ్రౌజింగుకి అయితే మాత్రం 4.1.