BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

జేమ్స్ కామెరాన్ హాలీవుడ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. హహహ. LOL. ఇప్పుడు నేను హాస్పిటల్ కారిడార్ లో లేందే పడీ పడి నవ్వేవాడిని. మనోళ్ళు కామెడీజేస్తారని తెలుసు కానీ, మరీ ఈ రేంజ్ లో అని కాదు.

అవును నిజమే passionate గా సినిమాలని తీయటంలో ఆ కంపారిజన్ ఉందనుకున్నా...

కామెరాన్ తీసిన సినిమాని ఇంటిల్లిపాదీ కూచుని చూడొచ్చు. మరి అరుంధితిని?

పిల్లలూ పెద్దలూ కూచుని చూశారు కానీ, దాని రేటింగు "ఏ"

మరి అవతార్? U/A. పిల్లలకి ధైర్యంగా చూపించవచ్చు. ఏదో చెప్ఫేయాలనే తపన తప్ప అసలు ఆలోచన అనేదే లేని మన మొహాలకు సినిమాలు, అందులోనూ కామెరాన్ సినిమాలు అవసరమంటారా?

WE DON'T DESERVE AVATAR.

చాలా విషయాలు చెప్పాలి. చెప్పగలిగే సమయం లేదు. ఆ మూడ్ అసలే లేదు. ప్రధానంగా చెప్పాలనుకున్న విషయం ఇదే.

Posted by గీతాచార్య Dec 22, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!