BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...



పిల్లలకి ఆసక్తి కలిగించే బొమ్మల పుస్తకాల కోసం వెతుకుతుంటే ఈ పుస్తకం దొరికింది. రంగు రంగుల బొమ్మలతో, ఆసక్తి గొలిపే సమాచారంతో పిల్లలకే కాదు, పెద్దలకూ విలువైన సమాచారముందిందులో. ఎప్పటి నుంచో పిల్లల కోసం పుస్తకాల సమాచారం, ఆసక్తికరమైన అంశాలూ ఇవ్వాలని ప్రయత్నం. అదిప్పుడైనా కార్య రూపం దాలుస్తున్నాందుకు ఆనందంగా ఉంది.


డైనోసార్ల గురించిన ఈ పుస్తకం ఇవాళ ఇక్కడ ఇస్తున్నాము. డౌన్లోడ్ చేసుకుని చూడండి. నాకైతే బాగా నచ్చింది. అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకాన్నందుకోండిక్కడ...


డేంజరస్ డైనోసార్స్


నెట్లోనూ షేరింగులలోనూ దొరికిన పుస్తకాలను పంచుకునే ప్రయత్నం. ఏవన్నా కాపీరైట్ సమస్యలుంటే తెలియజేయండి. సరిదిద్దుకుంటాము.


We are sharing books that were available in file sharing sites, and internet. If any copyright problems, kindly help us to know. We will act accordingly.


Also as this is a large file, the docs, won't give a preview, and gives the following massage, The file exceeds the maximum size that we scan. But we found no problems whatsoever.


If any problem arises in downloading the book, feel free to write it as a comment. We will correct it.


Thank you

Posted by చైతి Jan 31, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!