నాకు, (మా పేట్రియాట్లకూ) అత్యంత ఆత్మీయులైన ఆంజనేయ స్వామి గుడి పూజారి గారైన శ్రీ సుబ్రహ్మణ్యం గారి మృతికి సంతాప సూచకంగా ఈరోజు ది. 8 Jun 2010 B&G లో టపాలను నిలిపివేస్తున్నాము. ఇవాళ రావలసిన తపాలు (సోమ వారం నాటివి) మంగళ వారం వస్తాయి. (నేను ఈపూట పెట్టాలనుకున్న టపా, మరొకటీ ఉన్నాయి)