ఇందాకన నా స్టూడెంటుతో మాట్లాడుతూ వాకిట్లో నించున్నా. మాట్లాడుతూ మాత్లాడుతూ అతను ఎందుకో ప్రక్కకు తిరిగి నవ్వుతున్నాడు. విషయమేంటని అడిగితే అంత చిన్న నోటితో ఆ బల్లి ఎలా పెద్ద మిుతను మ్రింగిందో అని నవ్వొచ్చింది సార్ అన్నాడు.
నా ఫొటోగ్రఫీ తెలిసిన అతను నన్ను ఫొటో తియ్యమన్నాడు. నాకూ బాగానే ఉంటుందని అని పించి వెళ్ళి క్యామ్ తెచ్చేలోగా (సెల్ క్యామ్ లే) అది ఇంకాస్త చీకట్లోకి వెళ్ళింది. అయినా చూద్దామని క్లిక్కాను. ఓపాలందరికీ చూపెడుదామని...
ట్రయే సాధయే ఫలే (రాజేంద్ర ప్రాసాద్) అన్నట్టు ట్రయాను. కానీ రామ్ గోపల్ వర్మ సినేమాలా సీకటయ్యింది.
కళ్ళు రిక్కించండి. కనిపిస్తే సరి. లేందే చమించేయండి