ఫ్రెండ్స్ తో చాట్లో ఉండగా అలా అలవోగ్గా వచ్చిన నాలుగు మాటలు ఒక చిన్న కవితలా అనిపిస్తే ఇలా పెట్టేస్తున్నాను. బాగుందో లేదో మీరే చెప్పాలి మరి :-)
ఏదో అనుకుంటాము కానీ,
చచ్చిపోతే మనకొచ్చేదేమీ లేదు
మనకర్థం కాదు కానీ,
బ్రతికుంటే పోయేదీ లేదు కవితిచ్చిన ఫ్రెండ్స్ కి కృతఙ్ఞతలు.
చివరలో మరో ఫ్రెండ్ చేసిన కొనసాగింపు చిన్న తవిక ;-)
పోయేదేమీ లేదంటే,
వచ్చేదేదో ఉందనేగా,
రాజుగారి పెద్ద భార్యా :D